టి10 క్రికెట్ టోర్నమెంట్ విజేత పప్పు లెవెన్స్
శ్రీ వాసవీ కన్యకా పర్వమేశ్వరి డిగ్రీ కళాశాల మైదానంలో గత ఐదురోజుల నుండి జరుగుతున్న జిల్లా స్ధాయి పది ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పప్పు లెవన్స్ 10116, రెండవ బహుమతి నాయుడు లెవన్స్ 8116, తృతీయ బహుమతి యస్ యస్ లెవన్స్ 5116, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రావులపల్లి వెంకటేశ్వర్లు విజయం సాధించారు.