మాజీ శాసనసభ్యులు పిచ్చిరెడ్డి మృతి

దరిశి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి అనారోగ్యంతో ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొందుతూ తెల్లవారుజామున‌ తుదిశ్వాస విడిచారు. కొనకనమీట్ల మండలం పేరరెడ్డిపల్లి గ్రామంలో

Read more