సోమ మంగళవారల్లో సంజీవని బస్సులో కోవిడ్ పరీక్షలు

సోమ మంగళవారల్లో సంచార సంజీవని బస్సు నందు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు, డాక్టర్ చక్రవర్తి పొదిలి టైమ్స్ కు తెలిపారు.

Read more