ఆ సచివాలయం పనిచేసేది రోజుకు రెండు గంటలేనా!

పొదిలి మండలం కొండాయపాలెం గ్రామ సచివాలయం పనిచేసేది రోజు పనిచేసేది రెండుగంటలేనా!….. అక్కడ ఏమైనా ప్రత్యేక ఉత్తర్వులతో సచివాలయం నిర్వహిస్తున్నారా!… అనే అనుమానం స్థానిక ప్రజల్లో నెలకొంది.

Read more