ముగిసిన పదవతరగతి పరీక్షలు

పదవతరగతి పరీక్షలు మంగళవారం తో ముగింపు అయ్య మండలం లో జూనియర్ కళాశాల , ప్రభుత్వం హైస్కూల్ ,నిర్మల కాన్వెంట్ ,బాలికల ఉన్నత పాఠశాల మొత్తం నాలుగు పరీక్ష కేంద్ర లలో మొత్తం 820 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసరని వారిలో ఎవరు డీబార్ కాలేదని పరీక్షలు ప్రశాంతంగా జరగియని పొదిలి మండల విద్యాశాఖ అధికారి రాఘ రామయ్య తెలిపారు