12 మంది పేకాట రాయుళ్లు అరెస్టు : యస్ఐ శ్రీహరి వెల్లడి
పొదిలి మండలం కంభాలపాడు గ్రామంలో రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించాగా కోత ముక్క ఆడుతున్న 12 మంది పేకాటరాయుళ్లు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 11040 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు శుక్రవారం నాడు యస్ ఐ శ్రీహరి ఒక ప్రకటన తెలిపారు
ఈ దాడుల్లో కానిస్టేబులు కాశయ్య, గిరి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు