పట్టదారు పాస్ బుక్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోండి: తహాశీల్ధార్

పొదిలి మండలం లోని అన్ని రెవిన్యూ గ్రామ లకు చెందిన రైతులు తమ యొక్క పట్టాదారు పాస్ బుక్ 1బి ఖాతా నెంబర్ కు  మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవలిని పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ సిహెచ్ విద్యాసాగరుడు పొదిలి టైమ్స్ ప్రతినిధి కి తెలియజేశారు. మొబైల్ అనుసంధానం ద్వారా రైతుల కు మేరగైన ఉపయోగం లు ఉంటాయిని కావున ప్రతి ఒక్క రైతు మీ  యొక్క గ్రామ రెవెన్యూ అధికారి (వి ఆర్ ఓ) ని సంప్రాదించి  మొబైల్ నెంబర్ నామైదు చేసుకోవాలని అయినా ఒక ప్రకటన లో తెలిపారు.