ఆటో బైక్ ఢీ ఒక్కరు మృతి మరోక్కరి పరిస్థితి విషమం
పొదిలి అక్కచెరువు క్రాస్ రోడ్డు వద్ద ఆటో బైక్ డీ కొనటంతో అక్కడి అక్కడే ఒక్కరు మృతి చెందగా మర్కోరి పరిస్థితి విషమంగా ఉండటం తో ఒంగోలు కు తరలించారు. వివరాలులోకి వెళితే అక్కచెరువు నుండి ఆటో పొదిలి వస్తుడాగా పొదిలి నుండి అక్కచెరువు బైక్ పై నూనె రమణయ్య(46) నరసింహ వెళ్ళుతుండాగా అక్కచెరువు రోడ్ మలుపు వద్ద బైక్ ఆటో ఢీ కొనటం నూనే రమణయ్య(46) అక్కడి అక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో 108 ద్వారా వైద్యశాలకు తరలించి పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన చికిత్స కోరకు ఒంగోలు కు తరలించారు విషయం తెలుసుకొన్న పొదిలి యస్ఐ నాగరాజు సంఘటన స్ధలంకు చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించారు