రాజకీయ రంగంని వ్యాపార రంగం మార్చరు : జడ్జీ చైర్మన్ ఈదర
రాజకీయ రంగం ని వ్యాపార రంగం మార్చరుని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు స్ధానిక పొదిలి మండల పరిషత్ కార్యలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఈదర హరిబాబు మాట్లాడుతూ నందమూరి తారక రామరావు ముఖ్యమంత్రి ఉన్న సమావేశంలో మహిళలలుకు అస్థి లో హక్కు కల్పించాటం అదేవిధంగా స్ధానిక సంస్థల ఎన్నికల మహిళలులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారుని మద్యం వలన కుటుంబం లు నాశనం అవుతున్నయిని బావించి మద్యపానంనిషేదం విదించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అయిన అన్నారు ప్రస్తుతం రాజకీయలు వ్యాపారకేంద్రలగా తయారైయిని కాబట్టి రాజకీయలలో ప్రక్షలన జరగలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అధ్యక్షులు కోవెలకుంట నరసింహరావు మండల పరిషత్ అబివృద్ది అధికారిణి రత్నప్రభ మండల విద్యా అధికారి వివిధ హైస్కూల్ ల అద్యపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు