హెడ్ కానిస్టేబుల్ నాగుర్ వలి కి ఘన వీడ్కోలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ నాగర్ మీరావలి హనుమంతునిపాడు పోలీసు స్టేషన్ కు బదిలీ అయినా సందర్భంగా స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు మంగళవారం నాడు పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎ యస్ఐ వెంకటేశ్వర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ అమీర్, ఖాదర్ భాషా, బ్రహ్మం, పోలీసు సిబ్బంది మురళి, రామచంద్ర రెడ్డి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు