పెన్షనర్స్ సమస్యలపై జాయింట్ కలెక్టర్ వినతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ మదర్ వలీ , కరిముల్లా బేగ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కు వినతి పత్రాన్ని అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఉన్న డిఆర్ బాకాయిలను 11వ పీఆర్సీ ఎరియర్స్ ను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాదులకు కార్పొరేట్ సంస్థల వైద్య సేవలు అందించి మెడికల్ రీయింబర్స్మెంట్ 2లక్షల నుంచి 5 లక్షల పెంచాలని ఒక్కోటి తేదీకి పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు