కందుల జన్మదిన వేడుకలకు భారీ గా తరలివెళ్ళిన దేశం నాయకులు

మార్కపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా  అయిన స్వగృహాం లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పొదిలి నుండి పెద్ద ఎత్తున కా‌ర్యకర్తలు నాయకులు తరలి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. మండల తెలుగు దేశం పార్టి అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు మండల నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గొలమరి రమణరెడ్డి  నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్  ముల్లా ఖూద్దస్ షేక్ కరిముల్లా షేక్ జిలాని గన్ మెన్ నజిర్ షేక్ షబ్బీర్ షేక్ రసూల్ షేక్ యాసిన్ సమంతపుడి నాగేశ్వరరావు యస్ యమ్ భాష  కఠారి రాజు ఇమాంసా షేక్ షహిద్ తదితరులు పల్గోన్నరు.