ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభం
కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు భారీగా తరలి రావటం రద్దీ నెలకొంది స్వామి వారికి పంచామృతభిషేకం నిర్వహించారు అనంతరం పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తా ఏర్పాటు చేసారు