LHMS మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి : డియ్సపి నాగేశ్వరరావు

యల్ హెచ్ ఎం ఎస్ (పోలీస్ ) యాప్ ను మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఊరు కి వెళ్ళే తప్పుడు మీ ఇంటి నుండి ఒక్క మెసేజ్ పంపితే వెంటనే పోలీసులు వచ్చి మీ ఇంటి లో సిసి కెమెరా లు బిగించి వాటిని స్టేషన్ కు అనుసంధానం చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షణ చేస్తారని దరిశి డియస్పి కె నాగేశ్వరరావు పొదిలి పెద్ద బస్టాండ్ నందు జరిగిన సమావేశంలో ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు యస్ ఐ సుబ్బారావు మరియు పోలీస్ సిబ్బంది పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు