ఘానంగా లోకేశ్ జన్మదిన వేడుకలు
ఆంధ్ర ప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ 35వ జన్మదిన వేడుకలు తెలుగు దేశం పార్టీ ఆద్వర్యం లో స్ధానిక రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి కేక్ కట్టచేసారు ప్రాగణంలో రక్తదానం చేసిన విద్యార్థి యువత తో ముచ్చాటించి వారికి పత్రలు పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి నారయణ బాబు యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక్ రసూల్ శామంతపుడి నాగేశ్వరరావు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ గొలమారి రమణరెడ్డి బాజాజ్ గునుపుడి భాస్కర్ రమణరెడ్డి ముల్లా ఖూద్దస్ షేక్ జిలానీ తెలుగు యువత నాయకులు కృష్ణ రెడ్డి
గొంట్ల సాయి కుమార్ గొంట్ల రవిక కుమార్ బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు