మాదాలవారిపాలెం సచివాలయ వాలంటీర్లు రాజీనామా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మున్సిపల్ పరిధిలోని మాదాలవారిపాలెం సచివాలయం నందు వాలంటీర్లు గా పనిచేస్తున్న దామిరెడ్డి కౌసల్య కామనూరి నందిని భవాని ,దాసరి సురేష్ ,గుండాల ప్రసాద్ రూబెన్ లు ఒంగోలు పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు విజయం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కోవాలనే ఆకాంక్షతో రాజీనామా చేసి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో నందు మంగళవారం నాడు రాజీనామా లేఖలు అందించారు