60 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన మసీదు తోట యూత్

60 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన మసీదు తోట యూత్ వివరాలు లోకి వెళ్ళితే కరోనా వైరస్ ప్రభావం తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాటంతో సామాన్య పేద ప్రజలు నిత్యావసర వస్తువుల లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విషయం గుర్తించి మసీదు తోటలోని 60 కుటుంబంలకు నిత్యావసర వస్తువుల కిట్లులను పంపిణీ చేశారు. మసీదు తోట యూత్ నాయకులు షేక్ సలీం, మాజీ ఉప సర్పంచ్ షేక్ జిలానీ, ముల్లా జిందాబాషా, రామిలేటి జిలానీ, షేక్ రఫీ, ముల్లా మన్సూర్ , షేక్ రఫీ, షేక్ రహామన్ , సాదిక్ , షాహిద్, ఖాసిం, మాదర్ వలి , అజ్మత్ , షేక్ బాజి , బుజ్జి, షేక్ నజిర్ , తదితరులు పాల్గొన్నారు