జనసేన కీలక కమిటీ లో పొదిలికి చెందిన ఎన్ఆర్ఐ వరికూటి సురేష్ కు చోటు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

జనసేన పార్టీ కీలక కమిటీ లో పొదిలి పట్టణానికి చెందిన యువకుడు కు చోటు దక్కింది

దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వరికూటి నాగరాజు సోదరుడు సురేష్ కు నా సేన నా వంతు కార్యక్రమల కమిటీ లో ఎన్ఆర్ఐ కోటా లో సభ్యునిగా ఎంపిక చేస్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు

పొదిలి పట్టణానికి చెందిన యువకుడు వరికూటి సురేష్ కు కీలక కమిటీ స్ధానం కల్పించటం తో పొదిలి జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తంచేశారు