జనాగ్రహ దీక్షలో పాల్గొన్న పొదిలి నాయకులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పిలుపు మేరకు మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి జనాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండలం చెందిన సాయి రాజేశ్వరరావు,జి శ్రీనివాసులు, గుజ్జుల రమణారెడ్డి,కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వినోద్, మర్రిపూడి మండల పరిషత్ చైర్మన్ వాకా వెంకట రెడ్డి,కొనకనమీట్ల మండల పరిషత్ చైర్మన్ మోరబోయిన మురళి కృష్ణ యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు అక్కిదసరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.