పొదిలి,కొనకనమిట్ల తహశీల్దారు గా ప్రసాద్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు గా మరియు కొనకనమీట్ల ఇన్చార్జ్ తహశీల్దారు కె వి ఆర్ వి ప్రసాద్ రావు ను నియమిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.