ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా

అనంతపురంలో ఫోటోగ్రాఫర్లు దాడిని నిరసిస్తూ పొదిలి , మర్రిపుడి, కొనకనమీట్ల మండలాల ఫోటోగ్రాఫర్లు ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి సోమవారం నాడు మూడు మండలాల్లో స్టూడియోలను బంద్ చేసి అనంతరం ఫోటోగ్రాఫర్లు పై దాడి చేసిన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరుతూ పొదిలి ఫోటోగ్రాఫర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాదపురం నుంచి పెద్ద బస్టాండ్ మీదుగా తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.

 

 

ఈ కార్యక్రమంలో పొదిలి మర్రిపూడి కొనకనమిట్ల మండలాల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు