మంచి నీరు కోసం మహిళలు రాస్తారోకో పంచాయతీ కార్యలయం ముందు దర్నా

       పొదిలి గ్రామ పంచాయతీ మాయబజార్ విధి ఆంధ్ర బ్యాంకు విధి అమ్మవారిశాల వేణుగోపాలస్వామి వారి విధి లలో మంచి నీటి సమస్య పరిష్కారం కోరకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించి  కర్నూలురోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. పొదిలి యస్ ఐ సుబ్బారావు అక్కడికి చేరుకునన్ని మహిళలు తో మాట్లాడి మంచి నీటి సమస్య పరిష్కారం కోరకు స్టేషన్ రండి అధికార్లు లను పిలిచి  మాట్లాడి సమాస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం మహిళలు రాస్తారోకో విరమించారు.