డీప్ బోర్ విద్యుత్ సరఫరా నిలిపివేయిటకు నిరసన గా ప్రజలు రాస్తారోకో

        డీప్ బోర్ విద్యుత్ సరఫరా నిలిపివేయిటకు నిరసనగా పొదిలి పట్టణం 7వ 8వ వార్డులకు చెందిన ప్రజలు స్ధానిక విశ్వనాథపురం నందు బంగోలు కర్నూలు రోడ్ పై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమం  పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష స్ధానిక నాయకులు ఖాసింభాష తదితరులు పల్గగోన్నరు